ADB: ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజర్షి షా ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ ప్రపంచానికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, శాంతి వంటి మహోన్నత సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
తెలంగాణ
ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: కలెక్టర్


