BDK: సంఘటిత,అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 1న కొత్తగూడెంలో నిర్వహించే సదస్సు, కార్మికులు హాజరు అవ్వాలని IFTU జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కార్మికులకు నెలకు రూ. 26వేల రూపాయల వేతనాలు చెల్లించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలి'


