హైదరాబాద్: 28°C
తెలంగాణ

'28న ప్రజా సమస్యలపై మంత్రి జూపల్లి సమీక్ష'

WNP: పాన్‌గల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో లేదా 8185885127 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.