RR: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డు నుంచి ముస్లిం సోదరులు వైభవంగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ముస్లిం సోదరులు ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, కరుణ, దయ, మానవతా విలువలను స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే


