హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరుపయోగంగా వైద్య ఉపకేంద్రం'

WNP: కొత్తకోట మున్సిపల్ పరిధిలోని దండగడ్డలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వైద్య ఉపకేంద్రం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంపై సీపీఎం మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉపకేంద్రాన్ని ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు అందించాలని డిమాండ్ చేశారు.