హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చెల్లెలి ప్రేమతో బయటపడ్డ అన్న

SRPT: రాఖీ పండుగ సందర్భంగా చెల్లెలి వద్దకు వెళ్తున్న ఓ వ్యక్తి ఘోర బస్సు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు బయలుదేరిన 15 నిమిషాలకే ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్ ముఖం వద్దకు దూసుకొచ్చినా, వెనుక సీట్లో కూర్చోవడంతో ప్రాణాపాయం తప్పింది. చెల్లెలి ప్రేమే తనను కాపాడిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు.