హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్‌ 10లో పంత్‌

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన పంత్, 711 రేటింగ్ పాయింట్లతో భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి సంయుక్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా (862) పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.