ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 872 రేటింగ్ పాయింట్లతో తొలిసారి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అద్భుత ప్రదర్శనతో 36 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా (862), మాట్ హెన్రీ (861)ను వెనక్కి నెట్టి స్టార్క్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
క్రీడలు
టాప్ ర్యాంక్ కోల్పోయిన స్టార్ ప్లేయర్


