హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ అప్‌డేట్స్

ఫాలో ఆన్ ఆడుతోన్న శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ టైంకు 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్‌లో కమిందు(10*), పసిందు(35*) బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు లాహిరు(3) విఫలం కాగా, మిషారా(32) పర్వాలేదనిపించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే శ్రీలంక జట్టు 130 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.