హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక ఇంకా 150 పరుగులు వెనుకంజ

భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్(503/9 డిక్లేర్డ్) కంటే 150 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో పసిందు(28), కమిందు ఉన్నారు.