హైదరాబాద్: 28°C
క్రీడలు

సనత్‌తో సూర్య కుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు

కొలంబోలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిశారు. ఓ ఈవెంట్ నిమిత్తం వెళ్లిన ఆయన, జయసూర్య ఫిట్‌నెస్‌ను చూసి 'ఏంటి సర్.. మీరు చాలా ఫిట్‌గా ఉన్నారు. పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా?' అంటూ సరదాగా నవ్వుతూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.