RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్-11ను ప్రకటించాడు. క్రిస్, కోహ్లీ, సూర్యకుమార్, రైనా, డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ధోనీ, డేల్ స్టెయిన్, బుమ్రా, చాహల్, నరైన్‌లను ఎంపిక చేశాడు. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మకు మాత్రం తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం.
క్రీడలు
పాటీదార్ ఆల్‌టైమ్ IPL ప్లేయింగ్-11.. రోహిత్‌కు నో ప్లేస్


