హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

శ్రీలంకతో రెండో టెస్టులో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతూ.. రిషబ్ పంత్ మూడో రోజు ఆటలో ఫీల్డింగ్‌కు రాలేదు. పంత్ గాయంపై బౌలింగ్ కోచ్ మోర్కెల్ స్పందిస్తూ.. గాయం తీవ్రతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపాడు. వైద్యుల పర్యవేక్షణలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడని, అయితే మిగతా ఆటకు అతడు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.