భారత్‌తో జరుగుతున్న టెస్టులో ICC నియమావళిని ఉల్లంఘించిన శ్రీలంక క్రికెటర్ ప్రభాత్ జయసూర్యను ICC మందలించి, ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఆటలో ఔటయ్యాక పెవిలియన్‌కు వెళ్తూ అసహనంతో బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను కొట్టడంతో ఇది లెవల్ 1 ఉల్లంఘనగా తేలింది. ప్రభాత్ తన తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది.
క్రీడలు
శ్రీలంక ప్లేయర్‌పై ఐసీసీ చర్యలు


