'WAPL' వేలంలో ఫ్రాంఛైజీలు పోటీ పడి ప్లేయర్లను తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక ధరతో హెర్నిటా ప్లవియా (రూ.4.30 లక్షలు)ను GGE జట్టు, శ్రావణి (రూ.3.60 లక్షలు)కు తీసుకున్నాయి. ఆయేషా సింగ్ (రూ.2.40 లక్షలు)ను వైజాగ్ జట్టు, అనూష (రూ.2.10 లక్షలు), దేవిక (రూ.2 లక్షలు)ను అమరావతి ఈ ఛాంపియన్స్, సేతు సాయి (రూ.2.10 లక్షల)కు RJC జట్లు తీసుకున్నాయి.
క్రీడలు
WAPL: ఇప్పటి వరకు అత్యధిక ధర వీరికే


