శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేసింది. మూడో రోజు టీ బ్రేక్ ముగిసే సమయానికి లంక 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. దీంతో భారత్ ఇంకా 287 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో IND బౌలర్లు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తే ఇన్నింగ్స్ తేడాతోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
'భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు'


