హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ బ్రేక్‌.. ఫాలో‌ఆన్ చేరువలో శ్రీలంక

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు టీ విరామ సమయానికి శ్రీలంక 7 వికెట్లకు 216 పరుగులు చేసింది. సోనల్‌ దినుషా (52) అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, మానవ్‌ సుతార్‌ 2, సిరాజ్‌, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి లంక జట్టు ఇంకా 88 పరుగులు చేయాల్సి ఉంది.