ఆల్ టైమ్ బెస్ట్ వికెట్ కీపర్ల జాబితాలో SA ఆటగాడు క్లాసెన్.. భారత మాజీ కెప్టెన్ ధోనీకి మూడో స్థానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. AB డివిలియర్స్ తొలి స్థానం, బట్లర్‌కు రెండో స్థానం ఇచ్చాడు.. గిల్‍క్రిస్ట్ నాలుగు, తనకు ఐదో స్థానాన్ని ఇచ్చుకున్నాడు. మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేసే ధోనీ కంటే ABD, బట్లర్‌లకు మెరుగైన ర్యాంకులు ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
క్రీడలు
క్లాసెన్ ఆల్ టైమ్ ర్యాంకింగ్స్.. ధోనీకి 3వ స్థానం


