హైదరాబాద్: 28°C
క్రీడలు

వర్షం అంతరాయం.. ముగిసిన 3వ రోజు ఆట

భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట పూర్తయింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. క్రీజులో సోనల్‌ దినుషా (85), కుమార (8) ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, మానవ్‌ సుతార్‌ 3, సిరాజ్‌, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు.