హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సై‌కు వినతి పత్రం అందజేసిన బీజేపీ

AKP: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి సాదిక్‌ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గొలుగొండ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బుధవారం గొలుగొండ ఎస్సై రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.