హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 2న అమరధామం సందర్శన: మాజీ MP

HNK: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ముందుగా 2న పరకాల అమరధామంను సందర్శించి అమరులను స్మరించుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ తెలిపారు. బీజేపీ ఆఫీసులో నేడు మాట్లాడుతూ.. చరిత్రను స్మరిస్తూ.. అమరుల త్యాగాలను గౌరవిద్దామని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.