నిజామాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. అందులో నవీపేట మండలానికి చెందిన రాహుల్ అనే యువకుడు ఉన్నట్లు సమాచారం. రాహుల్ ఉన్నత చదువులు నిమిత్తం కేవలం 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువకుల మృతి వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది.
తెలంగాణ
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. జిల్లా యువకుడు మృతి!


