KNR: శంకరపట్నం(M) ఆముదాలపల్లిలో అర్హుల జాబితాలో రద్దైన ఇందిరమ్మ ఇల్లు తిరిగి మంజూరైంది. బుధవారం తాళ్లపల్లి దివ్య-అన్వేశ్ దంపతులు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమ ఇల్లు మంజూరుకు సహకరించిన అధికారులకు, పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన


