WNP: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రఘునందన్ తెలిపారు. అభ్యర్థులు రేపు ఉదయం 10:30 గంటలకు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో కళాశాలలో హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
రేపు అధ్యాపకుల పోస్టులకు ఇంటర్వ్యూలు


