హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ షాపునకు టెండర్
★ మన్నూరులో శివాజీ మహారాజ్ విగ్రహ గద్దెపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్ 
★ ఆపరేషన్ కవర్‌లో భాగంగా రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద PDS బియ్యం పట్టివేత.. పోలీసులకు రివార్డు
★ జిల్లాలో ఘనంగా ఓనం వేడుకలు.. పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా