హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిజ్వారంలో దొంగల హల్‌చల్.. ఇంట్లో చోరీ!

GDWL: మల్దకల్(M) బిజ్వారం గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. జిన్ను క‌ృష్ణారెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడినట్లు సమాచారం.. బాధిత కుటుంబ సభ్యులు HYD వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి సంబంధించి ఎలాంటి క్లూ లభించలేదని ఎస్సై తెలిపారు. ఆధారాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.