హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కోదాడ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ
★ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క
★ పోలింగ్ కేంద్రాల్లో గ్రామ సభ నిర్వహించాలి: కలెక్టర్ సత్యశారద
★ వర్ధన్నపేట లోని ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించాలి: MLA నాగరాజు