హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది: మాజీ మంత్రి

MBNR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు.