హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంపై మంత్రి వెంకటరెడ్డి దిగ్బ్రాంతి

SRPT: కోదాడలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆరా తీశారు.