NZB: యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భీంగల్ మండలం పిప్రి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా అందుబాటులో ఉందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న మొబైల్ యాప్‌లను ఆశ్రయిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని వారు చెబుతున్నారు.
తెలంగాణ
యూరియా కోసం రైతుల ఇబ్బందులు!


