హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

GDWL: అయిజ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముస్లిం మత పెద్దలు, యువకులు పలు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా అందరూ స్నేహ సోదర భావంతో మెలగాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అల్లాహ్ ను ప్రార్థించారు. అనంతరం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు.