KMR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల్లో రేపు సభలు నిర్వహించనున్నారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ప్రతిమ సింగ్ బుధవారం పేర్కొన్నారు. సర్ ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జి కలెక్టర్ కలెక్టర్ తెలపారు.
తెలంగాణ
'సర్ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి'


