హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

GDWL: కేటీదొడ్డి మండలం పాతపాలెం, వెంకటాపురం, చింతలకుంట గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు కానుకలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, 2 వేలకుపైగా ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.