KMR: దొంగ్లీ మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వేణు మాధవ్ రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ముఖ్యమంత్రిగా చేయడమే టీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ


