హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వైభవంగా ఓనం వేడుకలు

ADB: జిల్లా గ్రామీణ మండలం బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ఓనం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కేరళ తరహాలోనే ఇక్కడ కూడా భక్తులు భక్తిశ్రద్ధలతో ఓనం పండుగను జరుపుకోవడం సంతోషకరమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.