హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు..!

BDK: ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మునిసా బేగం, కానిస్టేబుల్ రవికుమార్‌లను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గంజాయి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇద్దరు నిందితులను పట్టుకున్న అనంతరం, ఆ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పంచనామా పత్రాల్లో తారుమారు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.