హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైన్స్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: సంగారెడ్డి జిల్లాలోని విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ టాలెంట్ టెస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు. 6 నుంచి 11వ తరగతి విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన వారికి ISRO, DRDO, CSIR, BARC వంటి ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థల్లో ఉత్తమ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.