MDK: తూప్రాన్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్ర వద్ద రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఆగ్రోస్ కేంద్రానికి 412 యూరియా బస్తాలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున విచ్చేశారు. యాప్ ఓపెన్ చేసిన ఒక నిమిషంలోనే యూరియా స్టాక్ అయిపోయింది. ఆగ్రోస్ కేంద్రానికి విచ్చేసిన రైతులకు యూరియా బుక్ కాకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
తెలంగాణ
యూరియా కోసం రైతుల ఆందోళన


