TG: అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ యువకులు మృతి చెందారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట వాసి రాహుల్ ఉన్నాడు. అతడు మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
అమెరికాలో తెలుగు యువకులు మృతి


