TG: వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపిన నిందితుడు రాజు.. రోడ్డుపై ఉన్న కానిస్టేబుల్‌ను వేగంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి


