TG: మేడ్చల్ జిల్లా భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి మత్తులో 10 మంది యువకులు వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ ఆకాష్‌ను ఆపి గంజాయి అడగ్గా, లేదన్నందుకు బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రాణభయంతో రూమ్‌లోకి పరుగెత్తినా వెంబడించి మరీ కట్టెలతో కొట్టడంతో ఆకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి.
క్రైమ్
VIDEO: గంజాయి మత్తులో యువకుల వీరంగం


