మహారాష్ట్రలో మరిగే బెల్లం పాకంలో పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. UPలోని లఖింపూర్ ఖేరీకి చెందిన 25 ఏళ్ల కార్మికుడు మహారాష్ట్రలోని బెల్లం తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆకస్మత్తుగా మరిగే బెల్లం పాకంలో పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న మిగతా కార్మికులు అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. తీవ్ర గాయాలైన కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.
క్రైమ్
మరిగే బెల్లం పాకంలో పడి కార్మికుడు మృతి


