AP: అనంతపురం జిల్లా శెట్టూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రహారి కూలి హర్షవర్ధన్ అనే విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి అక్షయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరూ శెట్టూరు SC హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్నారు. ఇవాళ సెలవు కావడంతో హాస్టల్ పక్కన ఉన్న కాలేజ్ మైదానంలో ఆడుకుంటుండగా.. కాలేజ్ ప్రహారి కూలి హర్ష చనిపోయాడు.
క్రైమ్
విషాదం.. ప్రహారి కూలి విద్యార్థి మృతి


