HYD: నాంపల్లి టేకీ కి మసీద్ ఎక్స్ రోడ్డులో రోడ్డుపై బండ్ల వ్యాపారం, ఆటోరిక్షాల పార్కింగ్‌తో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఆక్రమణలను తొలగించి, ఆటోలను క్రమబద్ధంగా పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతం హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది.
తెలంగాణ
టేకీ కి మసీద్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు


