HYD: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నిర్వహించిన సంత్ గురు రవిదాస్ 650వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక సామరస్యం, మానవ గౌరవం, న్యాయం కోసం రవిదాస్ చేసిన బోధనలు నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కులం, జన్మం కాదు, ఆలోచనలు, సేవే వ్యక్తి గొప్పతనాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
సంత్ రవిదాస్ బోధనలు స్ఫూర్తిదాయకం: కిషన్ రెడ్డి


