హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తాం'

W.G: SIR ప్రక్రియలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని RDO దాసి రాజు తెలిపారు. SIR ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం రుస్తుంబాద, సీతారామపురం సౌత్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటర్ల తనిఖీ నిమిత్తం జారీ చేసిన నోటీసులపై సంబంధిత వ్యక్తులను విచారించారు.