WG: సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అందే రంగారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా అందే రంగారావును నరసాపురం వశిష్ట లైయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కూనపరెడ్డి విజయ రంగారావు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీనియర్ సిటీజన్స్ అధ్యక్షుడిగా రంగారావు ఎన్నిక


