హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కమిటీకి ఏలూరులో దరఖాస్తుల ఆహ్వానం

ELR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన నాయకులు, జనసైనికులు, మహిళలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ప్రజల సమస్యలపై పోరాడటమే జనసేన సిద్ధాంతమన్నారు. 50 డివిజన్లలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జనసేన కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.