హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐదు పతకాలతో మోక్ష రామ్ చరణ్

PLD: నరసరావుపేట నేపాల్‌లోని పోఖరాలో జరిగిన ఇండోనేపాల్ అండర్-14 ఏరోస్కాటోబాల్ పోటీల్లో నరసరావుపేట కే-రిడ్జ్ స్కూల్ విద్యార్థి కాకర్ల మోక్ష రామ్ చరణ్ భారత్ తరఫున పాల్గొని ఒక బంగారు, రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఎమ్మెల్యే అరవింద్ బాబు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.