సత్తుపల్లి నియోజకవర్గంలో గృహజ్యోతి కింద సగటున 56,371 గృహాలకు ఉచిత విద్యుత్ పొందుతున్నాయి. మండలాల వారీగా కల్లూరులో 12,963, సత్తుపల్లిలో 12,620, తల్లాడలో 11,139, పెనుబల్లిలో 10,542, వేంసూరులో 9,106 మంది లబ్ధిదారులున్నారు. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారుల్లో 72.26 శాతం మందికి ఈ పథకం వర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
నియోజకవర్గం లో 56,371 ఇళ్లకు గృహ జ్యోతి


